షాపు యజమానితో కూలీ కూతురు వ్యభిచారం చివరకు ఏమైందంటే

షాపు యజమానితో కూలీ కూతురు వ్యభిచారం చివరకు ఏమైందంటే

0
77

కాలేజీకి వెళ్లి చదువుకోమంటే చెడు తిరుగుళ్లు అలవాటు చేసుకుంది సంధ్య..తండ్రి ఓ షాపులో కూలిపని చేస్తున్నాడు అతనికి వచ్చే డబ్బులతో తనకు మోడల్ డ్రెస్సులు రావు అనుకుంది. మంచి సెల్ ఫోన్ బట్టలు రావు అని ఫీల్ అయింది. ఎలాగైనా తను అందంగా కనబడాలంటే మంచి బట్టలు కొనుక్కోవాలని భావించింది.

ఓరోజు గుడిలో కనిపించిన లక్ష్మమ్మ అనే మహిళతో మాట్లాడింది.. లక్ష్మమ్మ అప్పటికే వ్యభిచారం చేస్తోంది. పలువురు కాలేజీ అమ్మాయిలని వ్యాపారులకు సప్లై చేసేది. ఈ సమయంలో సంధ్య ఆమెకి ఓ లేడి పిల్లగా దొరికింది. అయితే రోజుకి 3 నుంచి 5 వేలు సంపాదించే పని చెబుతా అని ఇంటికి తీసుకువెళ్లింది.

ఇలా సంధ్య లక్ష్మమ్మ ఇంట్లో స్నానం చేసి రెడీ అయింది.. ఓ వ్యాపారి వస్తాడు నీకు డబ్బులు ఇస్తాడు గంట సేపు అతనితో పడుకుంటే నీకు 10 వేలు ఇస్తాడు నాకు 5 వేలు నీకు 5 వేలు అని చెప్పింది.. దీంతో డబ్బు కోసం సంధ్య ఈ పని చేయడానికి ఒఫ్పుకుంది. అయితే అక్కడకు వ్యాపారి వచ్చి సంధ్యని చూసి షాక్ అయ్యాడు.. ఎందుకు అంటే ఆ వ్యాపారి ఎవరో కాదు.. సంధ్య తండ్రి పనిచేస్తున్న ఎరువుల వ్యాపారి.. దీంతో ఆమెని నాలుగు తిట్లు తిట్టి ఇంటికి తీసుకువెళ్లి ఆమె తండ్రికి జరిగింది చెప్పాడు.. కూతురు ఇలాంటి పనిచేసింది అని తెలిసి పరువు పోయింది అని ఉరివేసుకుని ఆమె తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు.