ESIC న్యూ ఢిల్లీలో ఖాళీలు..చివరి తేదీ ఎప్పుడంటే?

0
112

న్యూడిల్లీలోని ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

భర్తీ చేయనున్న ఖాళీలు: 218

పోస్టుల వివరాలు: టీచింగ్‌ ఫ్యాకల్టీ, అసోసియేట్‌ ప్రొఫెసర్లు

విభాగాలు: బయో కెమిస్ట్రీ, డెర్మటాలజీ, జనరల్‌ మెడిసిన్‌, ఆర్థోపెడిక్స్‌, పాథాలజీ, సైకియాట్రీ, రేడియోడయాగ్నోసిస్‌, జనరల్‌ సర్జరీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ తదితరాలు

అర్హులు:సంబంధిత స్పెషలైజేషన్‌లో డెంటల్‌ సర్జరీ డిగ్రీ, పీజీ, ఎండీ, ఎంఎస్డా, క్టోరేట్‌ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. కనీసం నాలుగు ఏళ్ళు పని అనుభవం కూడా కలిగి ఉండాలి.

వయస్సు:50 ఏళ్లు మించకూడదు

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌

దరఖాస్తు చివరి తేదీ: మే 11, 2022