NTPC లిమిటెడ్ లో ఖాళీ పోస్టులు..అప్లై చేసుకోండిలా?

0
119

ఎన్టీపీసీ లిమిటెడ్ వివిధ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం అభ్యర్థుల్ని ఎంపిక చేయనుంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకో వచ్చు.

పూర్తి వివరాలు మీ కోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు: 15

అర్హులు: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత సాధించాలి.

పోస్టులు: ఎగ్జిక్యూటివ్ (సోలార్ పీవీ) 5 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ (డేటా అనలిస్ట్) 1 పోస్ట్, ఎగ్జిక్యూటివ్ (భూ సేకరణ) 9 పోస్టులు వున్నాయి.

వయసు: పోస్టులను బట్టి వయస్సు ఉంటుంది.

జీతం: నెలకు రూ.1,00,000లకు ఎక్కువ చెల్లిస్తారు.

ఎంపిక విధానం: వ్రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేదీ: మే 13, 2022.