CDACలో టెక్నికల్‌ పోస్టులు..ఎన్ని ఖాళీలున్నాయంటే?

0
105

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌, ముంబయి సెంటర్‌ ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న టెక్నికల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

భర్తీ చేయనున్న ఖాళీలు: 101

పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ ఇంజనీర్లు, ప్రాజెక్ట్‌ మేనేజర్లు, సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఇంజనీర్లు, ప్రాజెక్ట్‌ లీడ్‌, మాడ్యూల్‌ లీడ్‌, నాలెడ్జ్‌ పార్ట్‌నర్‌, ప్రోగ్రాం మేనేజర్లు.

అర్హులు:పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్‌, ఎంసీఏ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత సాదించాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

వయస్సు:  పోస్టుల్ని అనుసరించి 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం:  రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్‌

దరఖాస్తు చివరి తేదీ: జూన్ 13, 2022

 పరీక్ష తేదీ: మే 24, 2022