కామ కోరిక తీర్చమని మరిదిని కోరిన వదిన చివరకు ఎంత దారుణం జరిగిందంటే

కామ కోరిక తీర్చమని మరిదిని కోరిన వదిన చివరకు ఎంత దారుణం జరిగిందంటే

0
86

సోనమ్ అనే అమ్మాయికి రామ్ కి వివాహం అయింది.. సోనమ్ డిగ్రీ చదువుకుంది ..రామ్ పదో తరగతి చదువుకున్నాడు, అయితే 20 ఎకరాల వ్యవసాయ భూమి ఉండటంతే, పేద కుటుంబానికి చెందిన సోనమ్ ని రామ్ కి ఇచ్చి పెళ్లి చేశారు, అయితే రామ్ సోదరుడు కశ్యప్ కూడా పీజీ చదువుతున్నాడు, అతనిని చూసిన సోనమ్ తొలిరోజే అతని అందానికి పడిపోయింది.

సొంత మరిది అని తెలిసినా నాకు కోరిక తీర్చు అని పదే పదే కోరింది ..కాని అన్నయ్యకి భయపడి కశ్యప్ మాత్రం వదినకి దూరంగా ఉన్నాడు ..కాని ఓ రోజు కత్తితో పొడుచుకు చనిపోతాను అని భయపెట్టడంతో కశ్యప్ చేసేది లేక తన స్నేహితుడి ఇంటికి ఆమెని తీసుకువెళ్లి ఆమె కోరిక తీర్చాడు.. ఇక నన్ను అడగద్దు అని చెప్పాడు..

కాని కశ్యప్ బాగా చదవడం భర్త కూలివాడిలా ఉండటం చూసి తట్టుకోలేకపోయింది .. రోజూ అదే కావాలి అని కోరిక కోరేది, ఓరోజు భర్తని చంపేస్తా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని కశ్యప్ ని అడిగింది.. తన అన్న మంచివాడు అతన్ని ఏమీ చేయవద్దు అని చెప్పాడు.. కాని పదే పదే ఇలా నెల రోజుల నుంచి అదే మాట చెప్పింది.. చివరకు రెండు రోజుల క్రితం రాత్రి అతనికి పాలల్లో విషం కలిపి ఇచ్చింది, ఉదయానికి భర్త రామ్ చనిపోయాడు, ఏమీ తెలియనట్లు కన్నీరు పెట్టుకుంది.. పోలీసులకి తన వదినే హత్య చేసింది అని ఆమెపై కంప్లైంట్ ఇచ్చాడు కశ్యప్ .. దీంతో ఆమె కామం చివరకు జైలుకి వెళ్లేలా చేసింది.