వదిన అందం చూసి తట్టుకోలేని మరిది – అన్నని ఏం చేశాడంటే

వదిన అందం చూసి తట్టుకోలేని మరిది - అన్నని ఏం చేశాడంటే

0
105

ఎక్కడైనా వదిన అంటే అమ్మ తర్వాత అమ్మగా చూస్తారు, అందుకే అన్న భార్యని వదినమ్మ అని పిలుస్తారు, మరిది ఉంటే అండగా ఉంటారు అని తమ్ముడుగా కూడా చాలా మంది చూస్తారు, కొందరు కొడుకుగా కూడా చూస్తారు.

కానీ,ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది.. వారిపై అనుమానం వచ్చి మందలించిన అన్నపైనే కక్షగట్టాడు..ఏకంగా అన్ననే దారుణంగా చంపేసి నాటకాలు ఆడాడు.

మాయమాటలతో వదినను లొబర్చుకున్న మరిది. అన్న ఇంట్లో లేని సమయంలో.. వదినతో అక్రమ సంబంధాన్ని కొనసాగించాడు.. ఇక భర్త ముందు మరిదితో సరసాలు ఆడేది, ఓరోజు చూసి హెచ్చరించాడు, ఆమె అందంగా ఉండటంతో ఆమె తనకి కావాలి అని మరిది ప్లాన్ వేశాడు, అన్న లేకపోతే వదినతో సరసాలు చేయచ్చు అనుకున్నాడు, చివరకు చంపేశాడు, అంతేకాదు తర్వాత పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు ఇప్పుడు అతను పారిపోయాడు.