వదినపై మరిది అత్యాచారం అన్న ఏం చేశాడంటే

వదినపై మరిది అత్యాచారం అన్న ఏం చేశాడంటే

0
41

కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి చివరకు తన వదినపైనే అత్యాచారం చేయబోయాడు. కాలేజీలో చదువుకుంటున్నరామ్ సింగ్ అనే వ్యక్తి అన్న లేని సమయంలో ఒంటరిగా ఉంటున్న వదినపై కన్నేశాడు.. ఇంటి పక్కనే ఉండటంతో ఆమె పై మనసు పడ్డాడు …అన్న లేని సమయంలో ఆమెతో చనువుగా మాట్లాడుతూ ఓరోజు తనకు నీ పై మోజు ఉంది అని అడిగాడు. దీంతో ఆమె తనకు ఇలాంటివి ఇష్టం లేదు.. నువ్వు కొడుకు లాంటి వాడివి అని చెప్పింది.

అయినా రెండు రోజులు తర్వాత తనపై బలవంతంగా తన పనికోసం బలత్కారం చేయబోయాడు. ఈ సమయంలో ఆమె బిగ్గరగా అరవడంతో పక్కనే నివాసం ఉంటున్న కానిస్టేబుల్ వచ్చి అతడిని లోపల పెట్టి గడియవేసి ఆమెని బయటకు తీసుకువచ్చాడు.. ఈ సమయంలో తన సహచర పోలీసులకు ఫోన్ చేశాడు.. దీంతో నలుగురు కానిస్టేబుల్స్ అక్కడకు వచ్చారు.. ఇంత దారుణం చేయడంతో ఆమెతో పాటు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇప్పించారు.

చివరకు అతని సోదరుడు వచ్చి ఇంత దారుణానికి పాల్పడిన వ్యక్తిని వదలకండి అని పోలీసులకు చెప్పాడు.. దీంతో ఆ ఏరియాలో వీరి వివాదం పెను సంచలనం అయింది. అతను ఇప్పుడు కటకటాల మధ్యనే ఉన్నాడు.