వదినతో మరిది అక్రమ సంబంధం – చివరకు భర్తకు తెలిసి ఏం చేశాడంటే

వదినతో మరిది అక్రమ సంబంధం - చివరకు భర్తకు తెలిసి ఏం చేశాడంటే

0
395

వదిన అంటే తల్లితో సమానంగా చూడాలి.. కాని కొందరు అలాంటి వదినతో అక్రమ సంబంధం పెట్టుకుంటారు.. దీనికి కొందరు వదినలు సహకరిస్తారు, అన్న భార్యని తల్లిగా చూడాల్సిన ఈ తమ్ముడు ఎంతో దారుణానికి తెగించాడు.

ఉత్తర ప్రదేశ్, మీరట్ లోని కంకర్ ఖేరాలో 22 ఏళ్ల యువకుడి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు.

 

 

భీమ్ లోధిగా అతనిని గుర్తించారు.. ఇతను బీర్ ఫ్యాక్టరీలో పని చేస్తూ ఉంటాడు. ఇక తన అన్న భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, వీరిద్దరూ ఎవరికి తెలియకుండా అఫైర్ నడిపారు, ఇక భార్య ఫోన్ చూసిన సమయంలో వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న పిక్స్ కనిపించాయి దీంతో అనుమానం నిజమైంది.

 

 

సోదరులిద్దరికీ ఎప్పటి నుంచో డ్రగ్స్ తీసుకోవటం అలవాటుంది. సోదరుడ్ని పిలిచాడు అన్న, అక్కడ పదునైన ఆయుధంతో తమ్ముడి గొంతుకోసి హత్య చేశాడు.. విచారణలో మొత్తానికి లాస్ట్ కాల్ అన్నచేశాడు… దీంతో పోలీసులు విచారణ చేస్తే అన్న నిజాలు చెప్పాడు…అక్రమ సంబంధం వల్ల ఇలా హత్య చేశాను అని ఒప్పుకున్నాడు.