వారిని అస్సులు వదిలిపెట్టొద్దు సన్నిలియోన్

వారిని అస్సులు వదిలిపెట్టొద్దు సన్నిలియోన్

0
86

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సన్నిలియోన్ సోషల్ మీడియా ఫేస్ బుక్ ద్వారా ఒక పోస్ట్ పెట్టారు… ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది… మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు అమలు చేసినా కూడా వేధింపులకు గురి అవుతునే ఉన్నారు…

అయితే వేధింపులకు గురి చేసే వారిపై తక్షణమే గుణపాఠం చెప్పాలని అన్నారు సన్నిలియోన్… ఈ విషయంలో మౌనంగా ఉంటే మరింత ప్రమాదం ఎదుర్కునే అవకాశం ఉందని అన్నారు… ముఖ్యంగా పని చేసే ప్రదేశాల్లో వేధింపులు ఎదురైతే అస్సలు ఉపేక్షించవద్దని సూచించారు…

పనిచేసే టప్పుడు వేధింపులు తట్టుకోవడం చాలా కష్టం అని అన్నారు… తనకు తెలుసుని అందువల్లే బాధ్యులను వదిలిపెట్టవద్దని ఫేస్ బుక్ లో ఒక వీడియో ద్వారా సందేశం ఇచ్చారు…