వాస్తు — మీ ఇంటిపై చెడు దృష్టి ఉందా అయితే ఇలా చేయండి

వాస్తు -- మీ ఇంటిపై చెడు దృష్టి ఉందా అయితే ఇలా చేయండి

0
124

మనం వంటల్లో ఉప్పు వాడతాం, కాని వాస్తుకి కూడా ఉప్పు వాడతారు తెలుసా, పాజిటివ్ ఎనర్జీని ఇచ్చి నెగిటీవ్ వైబ్రేషన్ ని దూరం చేస్తుంది ఈ సాల్ట్, అందుకే ఉప్పుని ఇంట్లో బాగా వాడతారు.. మరి దీని నుంచి ఎలా నెగిటీవ్ ఎనర్జీ దూరం చేయాలి అనేది చూద్దాం.

మీ ఇంటికి చెడు దృష్టి ఉంది అని మీరు భావిస్తే..ఎర్రటి వస్త్రంలో ఉప్పును కట్టి ఉంచితే ఆ దృష్టి అసూయ చూపు మీ పై ఉండదు, ఇక మీరు రెండు అడుగుల ఎర్రటి వస్త్రం తీసుకోండి, ఓ అరకిలో క్రిస్టల్ సాల్ట్ అంటే గళ్లు ఉప్పు తీసుకోండి ఆ ఎర్రటి గుడ్డలో ఆ ఉప్పు వేసి ఉంచండి, తడి లేకుండా చూసుకోవాలి.

ఆ ఎర్రటి గుడ్డకి మూడు గట్టి ముడులు వేసి దానికి పిడి గట్టిగా వేయండి.. దానిని మీ ఇంటి గుమ్మంలో కట్టండి, అంతే అది వారం రోజుల్లో కరిగినా లేదా రెండు మూడు రోజుల్లో కరిగినా చెడు దృష్టి అంతా పోయినట్లే, మళ్లీ దానిని తీసివేసి నీటిలో ఉప్పు కరిగించి ఆనీటినిమట్టి లేదా డ్రైన్ లో పోయండి ఇలా చేస్తే మీ ఇంటిపై చెడు దృష్టి ఉంటే పోతుంది.