వీడు తండ్రా లేక…. కన్న కూతురునే ఛీ ఛీ

వీడు తండ్రా లేక.... కన్న కూతురునే ఛీ ఛీ

0
108

ఎక్కడైన తండ్రులు తమ కూతురుని అల్లారు ముద్దుగా పెంచుకుంటారు… కూతురికి చిన్న గాయం తగిలినా అల్లాడుతారు.. తండ్రులు… నిత్యం కంటికి రెప్పలా కాపాడుకుంటు ఉంటారు…… కానీ హైదరాబాద్ మంగళ్‌హాట్‌ లో ఓ తండ్రి… తండ్రి హోదాకు మచ్చ తెచ్చాడు…

కూతురిని కంటికి రెప్పలా కాపుడు కోవాల్సిన తండ్రి కామాంధుడిలా మారాడు…. వివరాలు ఇలా ఉన్నాయి… నగరంలో భార్యా భర్తలు ఉన్నారు… వారికి 15 ఏళ్ల కూతురు ఉంది కొంత కాలం క్రితం భార్య భర్తలకు మస్పర్ధలు రావడంతో వీరిద్దరు వేరు వేరు గా ఉన్నారు…

కానీ కూతురు మాత్రం వీరిద్దరి దగ్గరకు వెళ్తుండేది… ఈక్రమంలో తండ్రి అసభ్యంగా ప్రవర్తించడంతో కూతురు తల్లికి చెప్పింది… దీంతో ఆమె 2017 లో పోలీసులుకు ఫిర్యాదు చేసింది… వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సరైన సాక్షాలతో నిందితుడిని కోర్టు ముందు హాజరు పరిచారు… దీంతో న్యాయస్థానం అతడికి 6 సంవత్సరాల జైలు శిక్ష అలాగే 1000 రూపాయలు జరిమానా విధించింది…