వీఆర్ఏ భార్యపై కన్నేసిన వీఆర్వో చివరకు ఏమైందంటే…

వీఆర్ఏ భార్యపై కన్నేసిన వీఆర్వో చివరకు ఏమైందంటే...

0
145

ఈ సంఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది… వీఆర్ఏ భార్యపై వీఆర్వో కన్నెశాడు… దీంతో ఆమెను ఏలాగైనా లొంగదీసుకోవాలనే ఉద్దేశంతో అనేక ప్రయత్నాలు చేశాడు… ఏదో ఒక సాకుతో ఇంటి వచ్చి వీఆర్ఏ కు ఏదో ఒక పని ఒప్పజెప్పి అతన్ని బయటకు పంపెవాడు…

ఆతర్వాత వీఆర్ఏ భార్యను లైంగికంగా వేధించేవాడు వీఆర్వో… రోజు రోజు ఈ వేధింపులు ఎక్కువ అవుతుండటంతో వీఆర్ఏ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది… చాలా రోజుల నుంచి తనను లైంగికంగా వేధిస్తున్నారని ఇటీవలే కాలంలో ఈ వేధింపులు ఎక్కువ అవుతున్నాయని ఆమె ఫిర్యాదులో పేర్కొంది…

ఇక విషయం తెలుసుకున్న వీఆర్వో పరారైనట్లు సమాచారం అందుతోంది… లైంగిక వేధింపులకు పాల్పడిన వీఆర్వోపై చర్యలు తీసుకోవాల్సిన తహసీల్దార్ ఈ విషయాన్ని తొక్కి పెట్టేందుకు కూడా ప్రయత్నిస్తున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి…