వృశ్చిక రాశి వారికి ఎవరికి లేని ఓ గొప్పలక్షణం ఉంది

వృశ్చిక రాశి వారికి ఎవరికి లేని ఓ గొప్పలక్షణం ఉంది

0
103

వృశ్చిక రాశి అనేది చాలా గొప్ప రాశిగా చెప్పాలి.. మన ఇండస్ట్రీలిస్ట్ లు రాజకీయ నేతలు పెద్ద పెద్ద హోదాలో ఉన్న వారు చాలా మంది ఈ రాశికి చెందిన వారు ఉన్నారు, అందుకే వీరు చాలా గొప్ప స్ధానానికి చేరుకుంటారు అని పండితులు చెబుతారు, కాని పట్టుకుంటే జలగలా వదిలిపెట్టరు, అందుకే రాజకీయాల్లో ఎదుగుతారు. అవకాశం కోసం చూస్తారు. వస్తే దానిని వదిలిపెట్టరు. కంపెనీలలో ఉద్యోగాలు చేయడం కాదు, ఉద్యోగాలే కల్పించాలి అని చూసే ఆలోచన వీరిది.

అయితే వీరిలో ఒ గొప్ప తనం ఏమిటి అంటే ? వీరు మనసులో అనుకున్నా అది కచ్చితంగా జరగాలి అని పక్కా ప్లాన్ వేస్తారు, అంతేకాదు ఆ ప్లాన్ ని ఆచరించే సమయంలో వేరేవాటి గురించి పట్టించుకోరు, వారికి నచ్చలేదు అంటే తల్లిదండ్రులని కూడా పక్కన పెట్టి మాట్లాడరు.

ఇక ఎప్పుడో 20 ఏళ్ల క్రితం జరిగిన విషయం కూడా మర్చిపోరు ..తమ చిన్ననాటి విషయాలు కూడా గుర్తు ఉంచుకుంటారు. అందుకే వీరికి అపార జ్ఞాపక శక్తి ఉంటుంది. అన్ని రాశుల కంటే ఈ రాశి వారు తమ జీవితంలోని ప్రతి విషయాన్నితప్పకుండా గుర్తుంచుకుంటారని చెబుతారు, అందుకే దర్శకులు కూడా మంచి కథలు ఈ రాశివారు రాస్తారు.