నిరుపేద విద్యార్థులకు వడ్డీ లేని రుణం ఇస్తాం: ఏపీఆర్ ఫౌండేషన్ చైర్మన్

0
112

నిరుపేద విద్యార్థులకు ఏపీ ఆర్ ఫౌండేషన్ ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఆ సంస్థ చైర్మన్ అందే ప్రతాపరెడ్డి అన్నారు. ఎంసెట్, నీట్, జేఈఈలలో మంచి ర్యాంక్ లు వచ్చిన వారు చదువుకు దూరం కావొద్దని సూచించారు. ఆలాంటి విద్యార్థులకు మా సంస్థ వడ్డీ లేని రుణాలు ఇస్తామని తెలిపారు. పూర్తి వివరాలకు 9849534258 నరేంధర్ 9494605693 భాస్కర్ లను సంప్రదించాలన్నారు.