వెబ్ సైట్లో అక్క అశ్లీల ఫోటోలు చివ‌ర‌కు అన్న ఏం చేశాడంటే

వెబ్ సైట్లో అక్క అశ్లీల ఫోటోలు చివ‌ర‌కు అన్న ఏం చేశాడంటే

0
95

ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఏ ఫోటోలు పెట్టాలి అన్నా భ‌యం వేస్తోంది, అమ్మాయిల ఫోటోలు కొంద‌రు కంత్రీగాళ్లు మార్ఫింగ్ చేసి అశ్లీల సైట్లో అప్ లోడ్ చేస్తున్నారు, దీంతో ఇది వారి జీవితాల‌కి ఎండ్ కార్డ్ వేస్తోంది, తాజాగా భ‌న్వ‌ర్ లాల్ అనే వ్య‌క్తి త‌న సోద‌రి సింధూ ఫోటోలు ఓ పోర్న్ సైట్లో చూసి ఆశ్చ‌ర్య‌పోయాడు.

ముందు భ‌య ప‌డ‌కుండా త‌న అక్క‌కి ఈ ఫోటోలు చూపించి, నువ్వు కంగారు ప‌డ‌కు పేరెంట్స్ కి చెప్ప‌కు అని తెలివిగా వాటిని సైబ‌ర్ క్రైం పోలీసుల‌కి పంపాడు, వెంట‌నే వారు ప‌రిశీలించి అవి మార్ఫింగ్ చేసి అప్ లోడ్ చేసిన‌వి అని తెలిపారు. అస‌లు ఆమె ఫేస్ పెట్టి మిగిలిన బాడీ అంతా వేరే వారివిగా ఎడిట్ చేశారు.

అయితే ఆమె ప‌లు ఫోటోలు నిత్యం ఇన్ స్టా గ్రామ్ ఫేస్ బుక్ లో పెడుతోంది, ఆమె అందంగా ఉండ‌టంతో ఆమె ఫోటోలు మార్ఫింగ్ చేసి వీటిని అప్ లోడ్ చేశారు అని తెలిసి వారి ఐపీ అడ్ర‌స్ అలాగే వారి డేటా ద్వారా ప‌ట్టుకున్నారు, దీంతో ఆమె డేటా మొత్తం డిలీట్ చేయించారు, ఈ తతంగం పూర్తి అయిన త‌ర్వాత పేరెంగ్స్ కి చెప్పాడు ఆమె సోద‌రుడు, నిజంగా ఈ త‌మ్ముడు చేసిన ప‌నికి అక్క క‌న్నీరు పెట్టుకుని సంతోషించింది.