2022కు ఆ దేశం స్వాగతం..అంబరాన్నంటిన సంబరాలు!

Welcome to that country for 2022

0
77

ప్రపంచ దేశాల్లో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. న్యూజిలాండ్​ ​ 2022కు స్వాగతం పలికిన తొలి దేశంగా నిలిచింది. అక్కడి ఆక్లాండ్​ నగరం అన్ని దేశాల కంటే ముందుగా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది.