భూమిమీద ఉన్న మంచు మొత్తం కరిగిపోతే ఏమవుతుంది

What happens if all the ice melts on Earth?

0
89

ఇదేం ఆలోచన అనుకుంటున్నారా . సైంటిస్టులు పరిశోధకులు అనేక విషయాలపై పరిశోధన చేస్తారు కదా ఇది అందులో నుంచి వచ్చిన వాస్తవమే. అయితే ఈ భూమి మీద నీరు ఎంత శాతం ఉందో తెలిసిందే. మన భూమి మీద 5.8 మిలియన్ స్కేర్ మైల్స్ మంచు కప్పబడి ఉంది. ఇది మొత్తం కరిగిపోతే జరిగే ఫస్ట్ సంఘటన ఏమిటి అంటే? భూమి నుంచి ఏకంగా సీ లెవల్ 235 అడుగుల ఎత్తు ఉంటుంది.

అంటే ఏ బ్రిడ్జిలు ఉండవు కొండలు గుట్టలు అన్నీనీటితో ఉంటాయి. బ్రిడ్జిలు నదులు సముద్రాలు అన్నీ కలిసిపోతాయి. జనాలు ఇళ్లల్లో కాదు నీటిలో ఉంటారు. ఆఫ్రికా కాస్త ఈ ఎఫెక్ట్ నుంచి దూరంగా ఉంటుంది. ఆస్త్రేలియా కోస్టల్ ఏరియా 85 శాతం మునిగిపోతుంది.

మొత్తం జనం చనిపోకపోవచ్చు కాని బతికి ఉన్న వారికి అనేక సమస్యలు వస్తాయి. మంచు కరిగి వాటర్ లో కలిస్తే ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ ఉత్పత్తి అవుతుంది. ఇక బతికి ఉన్న వారికి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక ఆహారం కోసం చాలా ఇబ్బంది పడాలి . వాతావరణం చాలా మారుతుంది.