బ్రేకింగ్: టెట్ పరీక్ష వాయిదాపై మంత్రి సబిత స్పందన ఏంటంటే?

0
87

ప్రస్తుతం టెట్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో మంచి మార్కులు సాధించడం కోసం అభ్యర్థులు కోచింగ్ వెళ్తున్నారు. అయితే ఓ అభ్యర్థి అదే రోజు ఆర్‌ఆర్‌బీ పరీక్ష ఉన్నందున టెట్‌ వాయిదా వేయాలని కేటీఆర్‌కు ట్వీట్‌ చేసాడు. అనంతరం అది చదివిన కేటీఆర్ ట్వీట్‌ను విద్యాశాఖ మంత్రి సబితకు ఫార్వర్డ్‌ చేయడంతో ప్రస్తుత పరిస్థితుల్లో టెట్‌ వాయిదా కుదరదని వెల్లడించారు. చూడాలి మరి రానున్న రోజుల్లో మంత్రి సబితా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో..!