న‌లుగురితో భార్య అఫైర్ – చివ‌ర‌కు కూతురు భ‌ర్త దారుణం

న‌లుగురితో భార్య అఫైర్ - చివ‌ర‌కు కూతురు భ‌ర్త దారుణం

0
112

భార్య స‌రైన‌ది కాక‌పోయినా అఫైర్లు పెట్టుకున్నా జీవితాలు నాశ‌నం అవుతాయి అనేదానికి ఇలాంటి ఘ‌ట‌న‌లే ఉదాహ‌ర‌ణ‌, భ‌ర్త భార్య ఓ కూతురు, చాలా మంచిగా సాగుతున్న సంసారం, ఈ స‌మయంలో భార్య‌ వేరే వ్య‌క్తితో అఫైర్ పెట్టుకుంది, ఈ స‌మ‌యంలో వారిద్ద‌రికి వివాదం వ‌చ్చింది, అత‌నిని ప‌క్క‌న పెట్టింది.

ఆమె ప్రియుడు త‌ట్టుకోలేక‌పోయాడు, ఆమె కూతుర్ని దారుణంగా చంపేశాడు, దీంతో ఆ కుటుంబం క‌న్నీరు మున్నీరు అయింది, అయితే భార్య అఫైర్ వ‌ల్ల త‌న కూతురు దారుణంగా చ‌నిపోయింది అని ఆమె తండ్రి త‌ట్టుకోలేక‌పోయాడు, త‌న కూతురు మ‌ర‌ణించిన త‌ర్వాత మాన‌సికంగా కుంగిపోయాడు.

త‌ర్వాత త‌ట్టుకోలేక అత‌ను కూడా ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు, ఇలా అఫైర్ పెట్టుకున్న ఆమె భ‌ర్త‌ని కూతుర్ని కూడా దూరం చేసుకుంది, అంతేకాదు ఇంకా ఆమెకి మ‌రో ఇద్ద‌రితో అఫైర్ ఉంద‌ట‌, దీంతో ఈ విషాద ఘ‌ట‌న అంద‌రిని క‌లిచివేసేలా చేసింది, పాపం ఆ చిన్నారి ఆమె తండ్రి ప్రాణాలు కోల్పోయారు, భార్య చేసిన ప‌నికి కుమార్తె దూరం అవ్వ‌డం త‌ట్టుకోలేక ఆ తండ్రి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.