భార్య అక్రమ సంబంధం… గుండు గీయించిన భర్త…..

భార్య అక్రమ సంబంధం... గుండు గీయించిన భర్త.....

0
209

పచ్చని కాపురంలో స్మార్ట్ ఫోన్ భార్యభర్తలమధ్య చిచ్చు పెట్టింది… ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయిన వ్యక్తితో వివాహిత వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది… దీన్ని గుర్తించిన భర్త పద్దతి మార్చుకోవాలని హెచ్చరించాడు అయినా కూడా భార్యలో మార్పు రాకపోవడంతో ఆమెకు గుండు గీయించి ఇంట్లో బంధించాడు… ఈ సంఘటన తమిళనాడు ఈరోడ్ జిల్లాలో చోటు చేసుకుంది… అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…

భార్యభర్తలకు ఇద్దరు పిల్లలు ఉన్నారు… ఒకరికి 16 సంవత్సరాలు మరొకరికి 15 సంవత్సరాలు ఉన్నాయి… భర్త వ్యవసాయం పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు… ఈ క్రమంలో భార్య స్మార్ట్ ఫోన్ కు అలావాటు పడింది గంటలతరబడి ఫేస్ బుక్ లో చాటింగ్ చేసుకుంటుంది… ఈ క్రమంలో ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయిన ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది…

భర్త ఇంట్లో లేనప్పుడు ప్రియుడితో రాసలీలలు కొనసాగించేది… ఇక భర్తకు విషయం తెలియడంతో మందలించాడు… తాను అందంగా ఉంటాను కాబట్టితనకు ఎక్కువమంది ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పెడతారని చెప్పింది దీంతో తమ్మడిసహాయంతో ఆమెకు గుండు కొట్టి ఇంట్లో బంధించాడు… కొన్ని రోజుల తర్వాత ఫేస్ బుక్ ఫ్రెండ్స్ ద్వారా ఆమె బయటపెట్టింది… పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…