భార్య అందంగా ఉందని టార్చర్ పెట్టాడు చివరకు ఏం చేసిందంటే

భార్య అందంగా ఉందని టార్చర్ పెట్టాడు చివరకు ఏం చేసిందంటే

0
88

ఎవరైనా తన భార్య అందంగా ఉండాలని కోరుకుంటారు.. కాని ఈ భర్త మాత్రం చాలా దుర్మార్గుడు తన కంటే తన భార్య అందంగా ఉండటం తట్టుకోలేకపోయాడు, రోజూ వేధింపులు వేధిస్తూ ఉండేవాడు. దీంతో ఆ యువతి తట్టుకోలేని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కర్ణాటకలోని బొమ్మనహళ్లి సమీపంలో జరిగిన ఘటన అందరిని కలిచివేసింది.

మాదప్పనహళ్లికి చెందిన సుబ్రమణి అనే యువకుడికి హొసకోటెకు చెందిన జయశ్రీ తో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆమె చాలా అందంగా ఉండటాన్ని సహించలేకపోయిన సుబ్రమణి, ఆత్మన్యూనత చెందేవాడు. భార్యను బయటకు తీసుకెళ్లేందుకు నిరాకరించేవాడు. గుడికి వెళితే, తన పక్కన నిలబడనిచ్చేవాడు కాదు. ఇలా ఇంట్లో తయారు అయినా వేధించేవాడు ఇలా వేధింపులు తట్టుకోలేకపోయింది.

తాను నిర్మాత అవ్వాలనుకుంటున్నా మీ తండ్రి తల్లి దగ్గర డబ్బు ఉంది తీసుకురా అని వేధించేవాడు, దీంతో ఆమె ఆ వేధన భరించలేకపోయింది. భర్త వేధింపులు భరించలేకపోతున్నా ఇంటికి వస్తున్నా అని తల్లిదండ్రులకి చెప్పింది, మేము రెండు రోజుల్లో వస్తాం అని సర్దిచెప్పారు, కాని ఆమె ఆరోజు రాత్రి ఉరివేసుకుని చనిపోయింది. దీంతో ఆమె భర్తని పోలీసులు అరెస్ట్ చేశారు.