భార్య స్నానం చేస్తుండగా భర్త వీడియోలు తీసి ఏం చేశాడంటే….

భార్య స్నానం చేస్తుండగా భర్త వీడియోలు తీసి ఏం చేశాడంటే....

0
101

ఇద్దరు దంపతులకు 2019లో వివాహం జరిగింది… అమ్మాయి తల్లిదండ్రులు సుమారు ఐదు కోట్లు ఖర్చు చేసి వివాహం గ్రాండ్ గా చేశారు.. అంతేకాదు సమీపంలో ఇల్లు అలాగే కారు కూడా కొనిచ్చారు అల్లుడికి…

ప్రస్తుతం వీరి సంతానానికి ఇద్దరు పిల్లలు ఉన్నారు… ఈ నేపథ్యంలో భర్త తనకు అదనపు కట్నం కావాలని భార్యను డిమాండ్ చేస్తున్నాడు… భర్తకు అత్త కూడా సపోర్ట్ చేస్తోంది.. రెండుకోట్లు తీసుకురావాలని చెప్పి ఆమెను ఒత్తిడి తెస్తున్నారు… అంతేకాదు ఆమె స్నానం చేస్తున్న సమయంలో రహస్యంగా వీడియోలు తీసి వైరల్ చేస్తానని బెధిరించడం స్టార్ట్ చేశారు…

తనకు రెండు కోట్లు డబ్బులు పుట్టింటినుంచి తీసుకురాకపోతే ఈ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెధిరించారు… దీంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది… ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు…