భార్యను ఎలాగైనా తన ఇంటికి రప్పించాలని భర్త ప్లాన్ వేశాడు ప్లాన్ ప్రకారం భార్యను బెధించాలని చూశాడు కానీ గాచారం గాడి తప్పినట్లు చివరకు ఆయన ప్రాణం పోయింది…పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి పకు వెళ్లింది…
ఆమె వెళ్లి ఐదు నెలలు అయింది… తిరిగి ఇంటికి రావాలని భర్త చాలా సార్లు చెప్పాడు కానీ ఆమె రాలేదు… దీంతో తన భార్యను ఎలాగైనా ఇంటికి రప్పించాలనే ప్లాన్ వేశాడు.. ప్లాన్ ప్రకారం భర్త కువైట్ లో ఉన్న తన భార్య కు వీడియో కాల్ చేసి తాను ఉరి వేసుకుంటున్నట్లు బెధించాడు..
ఫ్యాన్ కు తాడు కట్టి మెడకు టైట్ గా కట్టుకుని తాను చనిపోతానని బెధిరించాడు… అయితే ప్రమాదవ శాత్తు ఆయన మృతి చెందారు… కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…
—