భార్యని కాల్ గర్ల్ చేశాడు చివరకు ఆమె ఏం చేసిందో తెలిస్తే షాక్

భార్యని కాల్ గర్ల్ చేశాడు చివరకు ఆమె ఏం చేసిందో తెలిస్తే షాక్

0
89

ప్రేమించాను, నువ్వులేకపోతే నేను లేను అన్నాడు, ఆమెని నమ్మించాడు, చివరకు ఆమె నిజం అని నమ్మి అతన్ని పెళ్లిచేసుకుంది.. తర్వాత రోజు నుంచి అతనిలో సైకో బయటకు వచ్చాడు.. టార్చర్ చేశాడు ఆమెకి నిత్య నరకం చూపించాడు అంతేకాదు ఆమెకి ఏ భర్త విధించని శిక్ష విధించాడు.

ఓ యువతికి నాలుగు సంవత్సరాల క్రితం ఓ యువకుడు పరిచయం అయ్యాడు. ప్రేమిస్తున్నానని వెంటపడి, బెంగళూరుకు తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత హైదరాబాద్ వచ్చి ఇళ్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు, ఉద్యోగం వ్యాపారం ఏమీ చేయకుండా ఖాళీగా భర్త ఉంటున్నాడు, నిత్యం మందు తాగి వచ్చి ఆమెని కొట్టేవాడు పెళ్లికి ముందు ఇవేమీ అతనిలో ఆమె గ్రహించలేదు.

ఇలా చాలా మంది అమ్మాయిల ఫోటోలు బంధువుల ఫోటోలు భార్య ఫోటోలు తీసి వాటిని కాల్ గర్ల్స్ గా చెప్పేవాడు, ఇవి సోషల్ మీడియాలో పెట్టి ఎవరైనా ఫోన్ చేస్తే వారి నుంచి డబ్బులు వేయించుకుని జల్సా చేసేవాడు, చివరకు తన భార్యని కూడా కాల్ గర్ల్ గా మార్చి మద్యం తాగించి ఆమెతో వ్యభిచారం చేయించాడు, ఇలా చాలా మంది దగ్గర డబ్బులు తీసుకోవడంతో విటులు వచ్చి గొడవ పడ్డారు.. దీంతో అతను పరార్ అయ్యాడు , చివరకు ఈ పంచాయతీ పోలీసుల దగ్గరకు చేరింది.