భార్య చేసిన త‌ప్పుకి త‌న‌కు శిక్ష వేసుకున్న భ‌ర్త అత్యంత దారుణం

భార్య చేసిన త‌ప్పుకి త‌న‌కు శిక్ష వేసుకున్న భ‌ర్త అత్యంత దారుణం

0
106

స్టీఫెన్ అమెరికాలో ఓ కాఫీ షాప్ న‌డుపుతున్నాడు, అత‌నికి 26 ఏళ్ల‌కే వివాహం జ‌రిగింది, కాలేజీలో త‌న జూనియ‌ర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, త‌ల్లిదండ్రుల‌ని ఎదిరించి వివాహం చేసుకున్నాడు, చివ‌ర‌కు మారియ అత‌ను ఈ కాఫీ షాప్ చూసుకునేవారు… వారి లైఫ్ బాగుండేది, అక్క‌డే ఓరోజు ఆమెతో
చదువుకున్న డేవిడ్ కాఫీ షాప్ కు వ‌చ్చాడు..

రెండేళ్ల త‌మ జీవితంలో ఒక్క‌సారిగా నిప్పులు కురిపించాడు, ఆమె అక్క‌డ నుంచి అత‌ని మాయ‌లో ప‌డింది.. అత‌ను ఉద్యోగం చేయ‌డంతో అత‌ని పై ప్రేమ పెంచుకుని ఓరోజు అత‌నితో వెళ్లిపోయింది, భ‌ర్త‌కి విడాకులు ఇచ్చింది, ఇక ఆనాటి నుంచి ప్రేమించిన ఆమె మోసం చేయ‌డంతో దిగాలుగా ఉండిపోయాడు, మ‌ళ్లి పెళ్లి చేసుకోలేదు.

దాదాపు 20 ఏళ్లుగా ఒంట‌రిగా జీవిస్తున్నాడు, అంతేకాదు ఆమెకి ఎంతో ఇష్ట‌మైన మాంగోస్ కూడా ఆనాటి నుంచి తిన‌డం మానేశాడ‌ట‌, ప్రేమించిన ఆమె ఇలా మోసం చేయ‌డంతో త‌ను మాన‌సికంగా కుంగిపోయాడు, అత‌ని త‌ల్లిదండ్రుల ద‌గ్గ‌ర‌కు కూడా త‌ర్వాత వెళ్ల‌లేద‌ట స్టీఫెన్.