భార్య గొంతుకోసిహత్య చేసిన భర్త అరెస్ట్…

భార్య గొంతుకోసిహత్య చేసిన భర్త అరెస్ట్...

0
100

అనుమానంతో భార్య గొంతు కోసి హత్యచేసిన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు… అతని దగ్గర నుంచి భార్య గొంతు కోసిన కత్తిని అలాగే స్కూటర్ ను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు…

జమ్మలమడుగులో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న భార్య అక్కడ వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే ఉద్దేశంతో భర్త ఇంట్లో ఆమె గొంతు కోసి హత్య చేశాడు… వారిద్దరి సంతానానికి ఇద్దు పిల్లు ఉన్నారు… వారు అమ్మమ్మ దగ్గర పెరుగుతున్నారు..

ఇదే విషయమై గతంలో వీరిద్దరు గొడవ పడ్డారు… తర్వాత మళ్లీ పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు… ఆతర్వాత కూడా తన భార్య అక్రమ సంబధం కొనసాగిస్తుందనే అనుమానంతో భర్త ఆమె గొంతు కోసి హ్యత్య చేశాడు…