ఫోర్న్ వీడియోలు చూడమని భర్తకు భార్య సలహా… ఆ తర్వాత ఏం జరిగిందంటే….

ఫోర్న్ వీడియోలు చూడమని భర్తకు భార్య సలహా... ఆ తర్వాత ఏం జరిగిందంటే....

0
90

మ్యాట్రిమోనీ ద్వారా బెంగుళూరుకు చెందిన యువతి యువకుడు పరిచయం అయ్యారు… 2018లో వివాహం చేసుకుని సంతోషంగా జీవిస్తున్నారు… అయితే శారీరక సుఖం కోసం భార్య తన భర్తను ఫోర్న్ వీడియోలు చూడమని చెప్పేది కానీ భర్త ససేమీరా అనేవాడు…

ప్రతీ రోజు నైట్ పడక గడిలో ఇలానే భార్యతన భర్తను బ్రతిమలాడేది… ఇక రోజు రోజుకు భార్య ఒత్తిడి ఎక్కువ కావడంతో భార్త ఫోర్న్ వీడియోలను చూడటం స్టార్ట్ చేశాడు. వాటిని రోజు చూస్తూ చూస్తూ దానిపై ఆసక్తి పెంచుకున్నాడు… అనుకోకుండా ఒక రోజు తనకు విడాకులు కావాలని కోర్టు మెట్లు ఎక్కుడు…

ఎందుకు తన నుంచి విడాకులు కావాలని అడుగుతున్నారని కోర్టులో భార్య అడగగా అప్పుడు భర్త సమాధానం చెప్పాడు… తన భార్య ఫోర్న్ వీడియోలో కనిపించిందని చెప్పాడు… గతంలో తనకుఒక వ్యక్తితో పరిచయం ఉండేదని కావాలనే ఆ వ్యక్తి ఇలా చేస్తున్నాడని చెప్పింది భార్య… అయినా కూడా తనకు విడాకులు కావాలని అంటున్నారు భర్త… ప్రస్తుతం వీరికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు…