అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యను భర్త ఏం చేశాడంటే….

అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యను భర్త ఏం చేశాడంటే....

0
108

భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనే ఉద్దేశంతో భర్త ఆమెను పిల్లులు చూస్తుండగానే నరికి చంపాడు ఈ దారుణం బద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో జరిగింది… అశ్వరాపు పేటకు చెందిన స్వరూపా మంగరాజుకు పదేళ్ల క్రితం వివాహం అయింది… వీరి దాంపత్య జీవితానికి ముగ్గురు కూతుళ్లు..

పిల్లతో హాయిగా గడుపుతున్నారు… కాయా కష్టం చేసి సంపాదించిన దానితో జీవనం సాగిస్తున్నారు.. అయితే ఇంతలో స్వరూప జీవితంలోకి మరో వ్యక్తి వచ్చాడు ఆమె అతనితో అక్రమసంబంధం పెట్టుకుంది.. ఇక విషయం తెలుసుకున్న భర్త ఇది తప్పు అని పద్దతి మార్చుకో అని చెప్పాడు కానీ ఆమెలో మార్పు రాకపోవడంతో తానే చనిపోవాలని చూశాడు గతంలో….

కానీ కొంత మంది ఆయనకు ధైర్యం చెప్పారు… సమస్యను పరిష్కరించుకోవాలి తప్ప చనిపోతే సమస్య తీరదని చెప్పారు… భార్యకు మరో సారి చెప్పాడు కానీ వినలేదు.. యధావిధిగా మళ్లీ గొడవపడ్డారు దీంతో భర్త పిల్లలు చూస్తుండగానే కత్తితో నరికి చంపారు.. ఆ తర్వాత పోలీసుల వద్ద లొంగిపోయాడు… ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది…