జీతం సరిపోక వ్యభిచారం చేయించాడు, మతిపోయే స్టోరీ

జీతం సరిపోక వ్యభిచారం చేయించాడు, మతిపోయే స్టోరీ

0
83

ఈ మధ్య స్పాలకు వెళ్లేవారు చాలా మంది ఉంటున్నారు ,అయితే అక్కడ జరిగే సీన్ మాత్రం చాలా మందికి తెలియడం లేదు.. చెప్పేది ఒకటి అక్కడ జరిగేది ఒకటి ..ముఖ్యంగా వ్యభిచార కేంద్రాలకు అడ్డాలుగా కొన్ని స్పా కేంద్రాలు తయారు అవుతున్నాయి, తాజాగా కొన్ని స్పా కేంద్రాలపై పోలీసులు విశ్వనగరంలో ఫోకస్ చేశారు.

సాధారణ కస్టమర్ అనే అనుకుంటారు కాని లోపలికి వెళితే మొత్తం అమ్మాయిల వ్యాపారమే అక్కడ జరుగుతోంది. దీంతో పోలీసులుకు సమాచారం రావడంతో వెంటనే అక్కడ వాలిపోయారు, 23 ఏళ్ల వయసు ఉన్న యువకుడు ఇక్కడ స్పా నిర్వహిస్తున్నాడు, అక్కడ ఓ యువతి పనిచేస్తోంది, వారికి ఆ ఆదాయం సరిపోక అడ్డదారి తొక్కాలని అనుకున్నారు,

తన దగ్గర పనిచేసే యువతికి పెద్దమొత్తంలో డబ్బు ఆశ చూపించి ఆమెతో వ్యభిచారం చేయిం,డం ప్రారంభించాడు. ఆమె సాయంతో ఇతర ప్రాంతాల నుంచి మరి కొంత మంది అమ్మాయిలని రప్పించి వ్యభిచారం చేయిస్తున్నాడు. సోషల్ మీడియా ద్వారా విటులను ఆకర్షించి స్పా సెంటర్నే వ్యభిచార కేంద్రంగా మార్చేశాడు, రోజుకి అతని సంపాదన యావరేజ్ గా లక్ష ఆమె సంపాదన 10 వేల నుంచి 20 వేలు, ఇలా ఆన్ లైన్ లో వ్యభిచార వ్యాపారం చేసి లక్షలు సంపాదించాడు, కస్టమర్ల నుంచి వేలకు వేలు వసూలు చేసేవాడు, చివరకు పోలీసులకు సమాచారం రావడంతో వీరిని అరెస్ట్ చేశారు