భార్య జాబ్ మానలేదని భర్త ఎంత దారుణానికి ఒడిగట్టాడో చూడండి..

భార్య జాబ్ మానలేదని భర్త ఎంత దారుణానికి ఒడిగట్టాడో చూడండి..

0
104

తిరుపతిలో దారుణం జరిగింది… భార్య ఉద్యోగం మానేయనందుకు భర్త ఆమె కాళ్లూ చేతులను విరగ్గొట్టాడు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి తిరుపలిలో ఒక మహిళ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్ గా బాధ్యతలను చేపడుతుంది…

రాష్ట్రంలో కరోనా వైరస్ రోజు రోజుకు ఎక్కువగా అవుతుండటంతో భర్త జాబ్ మానెయ్యాలని చెప్పాడు కానీ భార్య భర్త మాట లెక్క చేయకుండా డ్యూటీకి వెళ్లింది… దీంతో భర్త తన పిల్లలను తీసుకుని తన సొంత గ్రామానికి వెళ్లిపోయాడు కొన్నిరోజుల తర్వాత ఆమెకు పిల్లల మీ బెంగ వచ్చింది…

ఆమె కూడా స్వగ్రామానికి వచ్చింది.. ఇక ఇదే అదునుగా తీసుకుని భర్త రాడ్ తీసుకుని ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేశాడు… ఆ తర్వాత కాళ్లు చేతులు విరగ్గొట్టాడు.. ప్రస్తుత ఆమె తిరుపతి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది…