భార్య కట్నం నుంచి ప్రియురాలకి కోటిన్నర ఎలా దొరికిపోయాడో చూడండి

భార్య కట్నం నుంచి ప్రియురాలకి కోటిన్నర ఎలా దొరికిపోయాడో చూడండి

0
99

బాగా చదువుకున్నాడు ఉద్యోగం కూడా చేస్తున్నాడు అయితే ఈ సమయంలో తాను ఉద్యోగం చేసే చోట ఓ యువతి పరిచయం అయింది.. హీరోయిన్ ను మించిన అందం ఆమెకు ఉండటంతో ఆమెతో ప్రేమాయణం నడిపాడు, అయితే ఆమె కూడా అతను పెద్ద ఉద్యోగం చేయడంతో కాదు అనలేకపోయింది.. శారీరకంగా బాగా దగ్గర అయ్యారు.

అయితే అతని తల్లిదండ్రులు మాత్రం అతనికి పెళ్లి సంబంధాలు చూశారు…ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేయము అన్నారు.. కులాట పట్టింపులతో ఆ పెళ్లికి అంగీకారం చెప్పలేదు, దీంతో ఆమెని ఒప్పించి నిన్ను నేను వదలను అని ఆమెని రిజిస్ట్రార్ ఆఫీసులో మారేజ్ చేసుకున్నాడు.

ఈ విషయంలో ఇంటిలో చెప్పకుండా కాపురం కూడా పెట్టాడు, అయితే ఇది తెలియని తల్లిదండ్రులు అతనికి మంచి సంబంధం చూశారు ఏకంగా కోటిన్నర కట్నం కూడా తీసుకుని పెళ్లి చేశారు, ఆ కోటిన్నర అల్లుడు చేతికి ఇవ్వడంతో దాదాపు 50 లక్షల రూపాయలు ముందు పెళ్లి చేసుకున్న ఆమె పేరిట ఫిక్సిడ్ డిపాజిట్ చేశాడు, ఆమె జీవితానికి ఎలాంటి డోకా లేకుండా చేశాను అని హ్యాపీ ఫీల్ అయ్యాడు..

అయితే మిగిలిన కోటి రూపాయలు కూడా తనకు ఇవ్వాలని లేకపోతే ఈ విషయం నీ భార్యకు చెబుతాను అని బెదిరించడంతో పెళ్లి అయిన నెల రోజులకే వరుడికి షాక్ తగిలింది , దీంతో అసలు జరిగింది అంతా భార్యకు చెప్పాడు తనని మోసం చేసి పెళ్లి చేసుకున్నందుకు అతనికి విడాకులు ఇచ్చేందుకు సిద్దం అయింది.. కట్నంగా తీసుకున్న సుమారు కోటిన్నర కూడా తిరిగి వెనక్కి ఇవ్వాలి అని నోటీసులు కూడా వచ్చాయి, చూశారుగా ఎలాంటి మోసాలు చేస్తున్నారో.