భర్త‌కి అమ్మాయిల బ్రోక‌ర్ ఫోటోలు పంపాడు చివ‌ర‌కు ఏమైందంటే

భర్త‌కి అమ్మాయిల బ్రోక‌ర్ ఫోటోలు పంపాడు చివ‌ర‌కు ఏమైందంటే

0
104

అత‌ని పేరు రంజిత్ వివాహం అయి మూడు నెల‌లు అయింది.. కొత్త కాపురం బాగానే ఉంది.. ఈ స‌మ‌యంలో అత‌ని పాత స్నేహితులు అమ్మాయిలు కూడా చాలా మంది చాటింగ్ చేసేవారు.. అయితే భార్య కూడా ఫ్రెండ్స్ క‌దా అని ప‌ట్టించుకునేది కాదు ..కాని ఓరోజు మాత్రం ఓ అమ్మాయి నుంచి అత‌ని సెల్ కు మెసేజ్ లు వ‌చ్చాయి.

ఆ స‌మ‌యంలో అత‌ను బాత్ రూమ్ లో ఉన్నాడు, ఏం మెసేజ్ వ‌చ్చిందో చూద్దాం అని ఆమె ఓపెన్ చేసింది. అంతే అందులో అమ్మాయిలు రేటు వారి ఫోటోలు ఉన్నాయి, అంతేకాదు లాస్ట్ వీక్ నువ్వు చూసిన అమ్మాయి కూడా ఉంది అని మెసేజ్ వ‌చ్చింది.

దీంతో భ‌ర్త బ‌య‌ట‌కు వ‌చ్చాక దీని గురించి ప్ర‌శ్నించింది భార్య‌… అత‌ని స‌మాధానాలు సరిగ్గా లేక‌పోవ‌డంతో ఆమె పుట్టింటికి చేరింది, పాపం ఇంకా అత‌ను త‌ను నిప్పు అని నిరూపించుకోవాలి అని చూస్తున్నాడు కాని ఆ మెసేజ్ చేసింది అమ్మాయిల బ్రోక‌ర్ అని తేలిపోయింది, ఆమె నీతో కాపురం చేయ‌ను అని ముఖం పై చెప్పేసింద‌ట‌.