భార్య‌కు మ‌రిది ఇష్టం భ‌ర్త‌కు మ‌ర‌ద‌లు ఇష్టం చివ‌ర‌కు ఏమైందంటే

భార్య‌కు మ‌రిది ఇష్టం భ‌ర్త‌కు మ‌ర‌ద‌లు ఇష్టం చివ‌ర‌కు ఏమైందంటే

0
77

స‌తుల్ రంగేలి అనే యువ‌తిని వివాహం చేసుకున్నాడు, అయితే ఆమెకి ఈ పెళ్లి ఇష్టం లేదు, అత‌ని కంటే అతని త‌మ్ముడు అంటేనే ఆమెకి ఇష్టం, మొత్తానికి మొద‌టి రాత్రి రోజు గ‌దిలోకి వెళ్లిన వెంట‌నే అత‌నిని ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌లేదు, నాకు మీ త‌మ్ముడు అంటే ఇష్టం అని అప్పుడు చెప్పింది, పెళ్లి స‌మ‌యంలో ఈ విష‌యం చెప్ప‌లేక‌పోయింది,

అయితే పెళ్లి కొడుకు కూడా ఓ విష‌యం చెప్పాడు, నాకు కూడా నీ చెల్లి ఇష్టం ఆమెకి నేను ఇష్టం అని చెప్పాడు, దీంతో వీరిద్ద‌రూ వెంట‌నే గ‌ది నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి, త‌ల్లిదండ్రుల‌కి త‌మ స‌మ‌స్య చెప్పారు, అయితే ఇద్ద‌రికి వివాహం అయినా స‌రే త‌మ ఇష్టాల‌ను చంపుకోలేక, తన సోద‌రుడితో త‌న సోద‌రితో వీరు అస‌లు విష‌యం చెప్పారు.

వారిని ఒప్పించారు.. వివాహం అయిన త‌ర్వాత రోజు మ‌ళ్లీ వీరు వివాహాలు చేసుకున్నారు, కేవ‌లం గంట‌ల స‌మ‌యంలోనే మ‌రో వివాహం వీరి ఇంటిలో జ‌రిగింది, ఇంట్లో పెద్ద‌లు స‌రిగ్గా త‌మ ఇష్టాలు తెలుసుకోలేదు అని అందుకే ఇలా ఇబ్బంది ప‌డ్డాం అని ఆ జంట చెప్పుకొచ్చారు. గ్రామ పెద్ద‌లు మీ సుఖం మాకు కావాలి అని మ‌ళ్లీ పెళ్లి చేశారు. బిర‌జ్ పూరా అనే తండాలో ఈ వివాహం జ‌రిగింద‌ట‌.