భార్యకు తెలియకుండా ప్రియురాలితో ఫారెన్ ట్రిప్… కరోనా వైరస్ అసలు విషయం బయటపెట్టించింది ఎలా అంటే….

భార్యకు తెలియకుండా ప్రియురాలితో ఫారెన్ ట్రిప్... కరోనా వైరస్ అసలు విషయం బయటపెట్టించింది ఎలా అంటే....

0
113

యూకేకు చెందిన ఒక వ్యక్తి ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాడు అతనికి భార్య ఉంది… అయితే భార్యకు తెలియకుండా ప్రియురాలితో ఇటలీకి వెళ్లాడు… కంపెనీ పర్పస్ నిమిత్తం తాను ఇటలీకి వెళ్తున్నానని చెప్పాడు భార్యకు… అక్కడ కొన్నిరోజులు తన ప్రియురాలితో హాయిగా గడిపాడు…. ఆతర్వాత కొన్నిరోజులకు తిరిగి వచ్చాడు….

ఈక్రమంలో కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందింది… ఇటలీ నుంచి వచ్చిన ఆ వ్యక్తికి తీవ్రమైన జ్వరం, దగ్గు, జలుబు రావడంతో డాక్టర్లు చికిత్స చేసి అతడికి కరోనా వైరస్ ఉందని తెలిపారు… అతడి భార్య కూడా ఇంట్లోనే చికిత్స అందిస్తున్నారు… ఈ క్రమంలో అతడిని విచారించారు అధికారులు..

ఎవరేవరితో ఇటలీకి వెళ్లారని ప్రశ్నించారు… తొలుత కంపెనీ పర్పస్ మీద వెళ్లానని చెప్పాడు దీంతో ఆ కంపెనీ ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకుంటే అతను లీవ్ లో ఉన్నాడని తెలిపారు దీంతో మరో సారి విచారించారు అప్పుడు తన భార్యతో వెళ్లానని చెప్పాడు… అదికూడా ఫేక్ అని తేలడంతో ఎట్టకేలకు నిజం ఓప్పుకున్నాడు తన ప్రియురాలుతో కలిసి వెల్లానని చెప్పాడు… అయితే ఆమె పేరు మాత్రం చెప్పకున్నాడు…