భర్త చనిపోయిన రెండేళ్లకు ఆమె ఎవరిని వివాహం చేసుకుందంటే?

భర్త చనిపోయిన రెండేళ్లకు ఆమె ఎవరిని వివాహం చేసుకుందంటే?

0
85

కొన్ని వివాహాలు చాలా వింతగా ఉంటాయి, మరికొన్ని అయితే అసలు ఇలా కూడా వివాహం చేసుకుంటారా అని అనుమానం కలిగిస్తాయి, అయితే ..గౌతమ్ సింగ్, ఆర్తి సింగ్ ఇద్దరూ దంపతులు, వీరికి రెండేళ్ల క్రితం వివాహం జరిగింది, ఎంతో అన్యోన్యంగా ఉండేది ఈ జంట.

గౌతమ్ సింగ్ మరణించాడు, దీంతో భర్త మరణాన్ని ఆర్తి సింగ్ తట్టుకోలేకపోయింది, ఇక భర్త చనిపోయిన తర్వాత ఆమె మామగారింట్లోనే ఉంది. అయితే మామగారిది రాజ్ పుత్ వంశం. ఛత్తీస్గఢ్ బిలాస్పూర్లో నివాసం ఉంటున్నారు.

అయితే వారి కుటుంబ ఆచారం ప్రకారం గౌతమ్ సింగ్ తండ్రి కృష్ణ రాజ్పుత్ను ఆర్తిసింగ్ వివాహం చేసుకోవాలని ప్రతిపాదించారు. ఇలా చేసుకోవడానికి వారు అనుమతిస్తారట, అయితే భర్తచనిపోయినా ఈ రెండేళ్లు మామగారు ఆమెని బాగా చూసుకోవడంతో ఆమె కూడా పెళ్లికి ఒకే చెప్పింది, చివరకు కుటుంబ సభ్యుల మధ్య ఈ వివాహం జరిగింది.