భార్యని స్నేహితులకి అమ్మేసిన భర్త ఇదేం దారుణం

భార్యని స్నేహితులకి అమ్మేసిన భర్త ఇదేం దారుణం

0
100

కొందరు భార్యలని అత్యంత దారుణంగా హింసిస్తూ వేదిస్తూ ఉంటారు, అంతేకాదు వారిపై దాడి కూడా చేస్తూ ఉంటారు, ఈ భర్త అయితే ఏకంగా ఆమెని తన స్నేహితులతో పడుకోమని వారి దగ్గర నగదు తీసుకుని ఆమెని అమ్మేశాడు,
రాజస్థాన్ ఉదయ్పుర్ ఘంటాధర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది.

డబ్బుపై వ్యామోహంతో కట్టుకున్న భార్యను స్నేహితులకు అమ్మేశాడు ఈ కీచక భర్త. జావేద్ ఖాన్ అనే వ్యక్తి నిత్యం మద్యం మత్తులో తేలుతుండేవాడు. ఆ మైకంలోనే.. స్నేహితులతో కలిసి భార్యను శారీరకంగా హింసించేవాడు. ఆమెని నగ్నంగా వీడియోలు ఫోటోలు తీసి తాను చెప్పింది చేయకపోతే సోషల్ మీడియాలో పెడతాను అని బెదిరించాడు.

చివరకు ఇటీవల తన స్నేహితుల దగ్గరకు భార్యని పంపించాడు… ఇక ఈ బాధలు తట్టుకోలేక ఆమె పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది, అతనిని స్నేహితులని పోలీసులు అరెస్ట్ చేశారు.