భార్య గర్భవతి – పనిమనిషితో భర్త అఫైర్ – చివరకు ఎంతకు తెగించారంటే

భార్య గర్భవతి - పనిమనిషితో భర్త అఫైర్ - చివరకు ఎంతకు తెగించారంటే

0
107

ఆ ఇంటి యజమానురాలు గర్భంతో ఉంది.. దీంతో ఇంటిలో పని చేసుకోవడం కష్టం అని పనిమనిషిని పెట్టుకుంది.. అదే ఆమె చేసిన తప్పు అయింది. చివరకు ఆమె భర్త పనిమనిషితో అపైర్ పెట్టుకున్నాడు.. చివరకు పనిమనిషిని ఇంటిలో పెట్టుకుని భార్యని బయటకు నెట్టివేశాడు, ఇక పిల్లలని చూడాలి అని అనుకున్నా పనిమనిషి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తోంది.

 

అహ్మదాబాద్ నగరంలోని నికోల్ ఏరియా పార్శనాథ్ టౌన్షిప్లో ముకేష్ అల్కా భార్య భర్తలు..16 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక మూడోసారి గర్భవతి అయింది దీంతో ఇంటి పనికోసం హెతల్ అనే ఆమెని పనిలో పెట్టుకున్నారు.. ఆమెతో భర్త అఫైర్ పెట్టుకున్నాడు, ఈ విషయం భార్యకి తెలిసి నిలదీసింది.. చివరకు వద్దని వారించినా ఆమెతోనే అఫైర్ నడిపి భార్యని హింసించాడు.

 

ఏకంగా పనిమనిషి కోసం మరో ప్లాట్ తీసుకున్నాడు ఇద్దరిని ఇంటిలోనే పెట్టాడు ..మళ్లీ కొద్ది రోజులకి .. ఇక ఇంటికి వచ్చి ఆమెపై దాడి చేసి ఇంటి పెత్తనం పనిమనిషి తీసుకుంది . చివరకు పిల్లలని కూడా ఆమె తన దగ్గర ఉంచుకుని ఈమెని హింసిస్తుంది.. చివరకు పోలీస్ కేసు పెట్టి భర్తపై పనిమనిషి పై వారు పెట్టే బాధలు చెప్పింది.. చివరకు భర్త పనిమనిషి ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు.