భార్య శీలాన్ని తాకట్టుపెట్టిన భర్త దేనికో తెలిస్తే షాక్

భార్య శీలాన్ని తాకట్టుపెట్టిన భర్త దేనికో తెలిస్తే షాక్

0
103

మన దేశంలో వివాహనికి ఎంతో విలువ ఇస్తారు, అమ్మ తర్వాత భార్యకు ఎంతో విలువ ఇస్తారు, కాని కొందరు మాత్రం భార్యని కేవలం ఆటబొమ్మలా చూస్తారు, తన సుఖం కోసం మాత్రమే చూసుకుంటారు, ఆమె ఇష్టాలు పట్టించుకోరు, అలాంటి మూర్ఖులు చాలా మంది ఉన్నారు సొసైటీలో, తన అప్పులకు భార్యని బలి చేశాడు ఓ దుర్మార్గుడు, శ్యామ్ రంజిత భార్య భర్తలు, శ్యామ్ బాగా మద్యానికి అలవాటు పడ్డాడు, ఈ సమయంలో అతనికి చాలా అప్పులు పెరిగాయి, ఈ సమయంలో కౌశల్ అనే ఫ్రెండ్ నీ అప్పులు తీరుస్తా నీ భార్యని బెడ్ రూమ్ కి పంపించు అన్నాడు

దీనికి శ్యామ్ ఒప్పుకున్నాడు, ఓరోజు రాత్రి రంజిత ఇంటికి వెళ్లి ఆమెపై అత్యాచారం చేయబోయడు ఆమె అక్కడ నుంచి పారిపోయి నేరుగా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది దీంతో భర్తే ఆమెని అప్పుకోసం ఇలా అమ్మాడు అని తెలిసి కన్నీరుమున్నీరు అయింది..అయితే అతనికి అప్పు ఎంత ఉందో తెలిసి పోలీసులు షాకయ్యారు కేవలం 30 వేల రూపాయల అప్పు ఉందట. ఆ అప్పు బంగారం అమ్మి తీరుస్తానని రంజిత చెప్పినా భర్త వినలేదు చివరకు ఇంతటి దారుణానికి పాల్పడ్డాడు.

అయితే అతన్ని వదిలిపెట్టకూడదని, ఒకవేళ పోలీసులు అతని వదిలితే జిల్లా ఎస్పీకి కంప్లైంట్ ఇస్తాను అని చెప్పడంతో నేరుగా కౌశల్ పై ఎఫ్. ఐ. ఆర్ నమోదు చేశారు, ఇక ఈ విషయం పోలీసులకు చేరింది అనేసరికి యూపీ నుంచి పారిపోయాడు కౌశల్…