భార్య చెల్లెలిపై కన్నేశాడు… అందుకు నో చెప్పినందుకు ఏం చేశాడో చూడండి…

భార్య చెల్లెలిపై కన్నేశాడు... అందుకు నో చెప్పినందుకు ఏం చేశాడో చూడండి...

0
138

ఈ మధ్య కాలంలో హత్యలు ఆత్మహత్యలు ఎక్కువ అవుతున్నాయి… తాజాగా బెంగుళూరులో దారుణం జరిగింది… భార్య చెల్లెలితో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి పెళ్లికి నో చెప్పడంతో ఆమెను హత్య చేశాడు….ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…ఆంధ్రహళ్లిలో ఒక వ్యక్తి ఔషద దుకాణం నిర్వహిస్తున్నాడు… ఇతడికి వివాహం అయింది…

అతని భార్యకు పనుల్లో సహాయంగా ఉండేందుకు ఆమె చెల్లెలు వీరితోనే ఉంటుంది.. ఈక్రమంలో ఆమెకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు భావ… అయితే ఇటీవలే ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని అతడికి తెలిసింది… తన దగ్గరే ఉండాలని ఎవ్వరిని వివాహం చేసుకోవద్దని చెప్పాడు భావ… అయితే అందుకు మరదలు ఒప్పుకోలేదు… దీంతో పుట్టింటిదగ్గర దిగబెడతానని చెప్పి ఆమెను తీసుకువెళ్లాడు…

రోడ్డు మార్గంలో ఆమెను హత్య చేశాడు… ఆతర్వాత మీ చెల్లెలు ఇల్లు వదిలి వెళ్లిపోయిందని భార్యకు చెప్పాడు… ఈ విషయం పోలీసులకు చెబితే పరుపోతుందని అత్తామామలను నమ్మించాడు… ఇది ఇలా ఉండగా కుళ్లిన మృత దేహాన్ని పోలీసులు స్వాదీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు… ఈ దర్యాప్తు లో భాగంగా అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..