భార్యతో కలిసి వ్యభిచారం వజ్రాల వ్యాపారిని ఎలా ముంచేశారో చూడండి

భార్యతో కలిసి వ్యభిచారం వజ్రాల వ్యాపారిని ఎలా ముంచేశారో చూడండి

0
93

సుమ్రితా అనే అమ్మాయిని వరుణ్ అనే అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి చాలా అందగత్తె, అయితే ఆమె అందం తనకే కాదు పెద్ద పెద్ బిగ్ షాట్లకు వల వేసి కోట్లు సంపాదించాలి అని భావించాడు. మోడ్రన్ డ్రెస్లు ఆమెకు వేసి పెద్ద పెద్ద సమ్మిట్ లకు తీసుకువెళ్లేవాడు.. అలా తన సాఫ్ట్ వేర్ ఉద్యోగం మానేసి భార్యకి కూడా కోటీశ్వరులు అవ్వాలాంటే నువ్వు ఇలా చేయాలని ఒప్పించాడు.. ఆమె కూడా డబ్బుమీద ఆశతో ఒప్పుకుంది.

ఓ వజ్రాల వ్యాపారిని ఆమె తన కనుచూపుతో పడేసింది. వరుణ్ ఆ వ్యాపారితో మాట్లాడి తను నాకు తెలుసు అని ఆమెతో డేట్ కుదురుస్తా అని చెప్పి అతని నుంచి సుమారు 10 లక్షలు తీసుకున్నాడు. ఇలా వ్యాపారి కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాడు అని తెలియడంతో, అతనితో నగ్నంగా ఉన్న సమయంలో సుమ్రితా సీక్రెట్ గా వీడియోలు తీసింది. ఆ వీడియోలు మీ భార్యకు చూపిస్తాం అని చెప్పడంతో, అతను 5 కోట్ల రూపాయలు ఇచ్చాడు. అయితే మరో నెల తర్వాత తమకు గుజరాత్ లో అతి ఖరీదైన విల్లా కూడా కావాలి అని కోరడంతో, పోలీసులకు ఈ విషయం చెప్పాడు వ్యాపారి, దీంతో ఈ జంటని పోలీసులు అరెస్ట్ చేశారు.