భార్య ఉండగా మరదలితో భర్త ప్రేమ – చివరకు ఇద్దరు ఏం చేశారంటే

భార్య ఉండగా మరదలితో భర్త ప్రేమ - చివరకు ఇద్దరు ఏం చేశారంటే

0
97

ఉత్తర ప్రదేశ్ లోని మొరాబాదాబాద్ జిల్లా ధర్కానగ్లా గ్రామంలో దారుణం జరిగింది… రాజ్ కుమార్ అనే వ్యక్తికి రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.. ఈ సమయంలో గత ఏడాది తన మామగారి ఇంటికి ఓ పని మీద వెళ్లాడు.. ఈ సమయంలో తన భార్య చెల్లెలితో కాస్త చనువుగా ఉన్నాడు… దీంతో వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం నడిచింది…ఇద్దరూ చాలా దూరం వెళ్లారు..

 

ఇక పెద్దలకు తెలియడంతో వీరిద్దరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోరు అని భావించారు.. దీంతో ఇంట్లో నుంచి పారిపోయారు,

చివరకు అమ్మాయి కుటుంబ సభ్యులు అతనిపై కేసు నమోదు చేశారు.. అయితే చివరకు గ్రామానికి ఇద్దరు తిరిగి వచ్చారు.

ఇలాంటి పని చేయద్దు అని తెలిపారు, అయినా వారిలో మార్పు రాలేదు.

 

ఇక ఇలా ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేక ఇద్దరూ కలిసి పురుగుల మందు తాగారు… వెంటనే వీరి జాడ తెలుసుకుని వారిని ఆస్రత్పికి తరలించారు.. ఇప్పుడు ఇద్దరూ చికిత్స తీసుకుంటున్నారు, ఇరు కుటుంబాలు ఏం చేయాలో అర్దం కాని స్ధితిలో ఉన్నాయి.