ఆమెని ఎంతో నమ్మాడు… కాని ఆమె భర్తని దూరం చేసుకుంది, అంతేకాదు కొద్ది రోజులుగా భర్తని వదిలేసి తనే పొలం పనులకి కూలీకి వెళుతోంది. ఈ సమయంలో ఓ రైతుతో సంబంధం పెట్టుకుంది .ఈ సమయంలో మొక్కజొన్న పంట పనులకి వెళ్లింది, అయితే భర్త కూడా అక్కడ పొలం పనికి వచ్చాడు.
కొద్ది రోజులుగా భర్తని పట్టించుకోని భార్య అక్కడ పొలంలో భర్త పని చేస్తున్నా అవేమీ పట్టించుకోలేదు.. ఆ రైతుతో పంపు సెట్టు దగ్గర సరదాలో మునిగింది. ఇద్దరూ చాటుకు వెళ్లారు, దీంతో భర్త వీరిని చూశాడు, వెంటనే గ్రామ పెద్దకు కబురు పంపాడు.
ఆమె చేసిన పనిని గ్రామ పెద్ద ముందు అక్కడ పనివారి ముందు బయటపెట్టాడు, కొద్ది రోజులుగా విడాకులు ఇవ్వమంటే గ్రామ పెద్ద సాక్ష్యం అడిగాడట, దీంతో నేరుగా సాక్ష్యం చూపించాడు ఆమె భర్త.. అయితే రైతు ఆమె మాత్రం మేము తప్పు చేయలేదు అన్నారు, వీరి బండారం బయటపడటంతో గ్రామ పెద్ద విడాకులకి ఒకే చెప్పాడట.