రెండు చేతుల్లేవ్- అయినా తగ్గేదే లే!..వైరల్ గా మారిన ఎమోషనల్ వీడియో

0
121

సోషల్ మీడియాలో ప్రతి రోజు కొన్ని వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని ఫన్నీ వీడియోస్ కాగా మరికొన్ని సెంటిమెంట్, ఇంకొన్ని ఎమోషనల్ వీడియోలు నెట్టింట దూసుకుపోతాయి. ఇక తాజాగా రెండు చేతులు లేని పిల్లాడు పాఠశాలలో అందరితో కలిసి లంచ్ చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తుంది.

ఈ వీడియోలో పిల్లాడు సగం చేతులతోనే చపాతీ తిని, స్పూన్తో అన్నం తింటున్నాడు. అలాగే మిగతా విద్యార్థులతో కలిసి ప్రార్థన చేస్తున్నాడు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఈ విద్యార్థి ఎంతో మందికి స్ఫూర్తి అని, నెవర్ గివ్ అప్ అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ అని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

వీడియో చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి

https://fb.watch/fhu9Ft6Nf7/