వదినపై మరుదులు లైంగికదాడి…. భర్త సహాయంతోనే

వదినపై మరుదులు లైంగికదాడి.... భర్త సహాయంతోనే

0
95

కూతురులా చూసుకోవాల్సిన మామ కీచకుడిలా ప్రవర్తించారు… తల్లిలా గౌరవించాల్సిన మరుదులు వదినపట్ల అసభ్యంగా ప్రవర్తించారు… వీరినుంచి రక్షించాల్సిన భర్తే వాళ్లకు సహరిస్తున్నాడు… ఈ సంఘటన గుంటూరు జిల్లాలో జరిగింది…

వివరాలు ఇలా ఉన్నాయి… ఓ మహిళ 2011లో ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది విధులు ముగించుకుని వచ్చిన మామకు కుటుంబ సభ్యుల కోరిక మేరకుకాళ్లు పట్టేది ఆ సమయంలో తన మామ అసభ్యంగా ప్రవర్తించేవాడు… అలాగే .. తల్లిలా గౌరవించాల్సిన మరుదులు కూడా తనపై లైంగిక దాడి చేశారని ఆమె కన్నీటి పర్యంతమైంది…

గతంలో నాలుగో మరిది తనకు మత్తు మందు ఇచ్చి లైంగిక దాడి చేశారని కన్నీరు పెట్టుకుంది… ఈ విషయాన్ని భర్తకు అలాగే అత్తకు చెబితే ఇందుకు సహకరించాలని లేదంటే కాపురం నిలవదని బెధించేవారని ఆమె చెప్పింది…