భర్తను కాదని… 9 మందిని మెయింటెన్ చూస్తున్న మాయలేడి చివరకు…

భర్తను కాదని... 9 మందిని మెయింటెన్ చూస్తున్న మాయలేడి చివరకు...

0
123

భర్తనుకాదని ఒక మహిళ ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయిన నలుగురు వ్యక్తులతో పాటు నలుగురు లాయర్లతో, అలాగే ఒక బ్యాంక్ మేనేజర్ తో అక్రమ సంబంధం కొనసాగించింది… ఈ సంఘటన తమిళనాడులో జరిగింది… పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… తమిళ నాడుకు చెందిన ఒక వ్యక్తి ఉద్యోగ రిత్య దుబాయ్ కి వెళ్లాడు అక్కడ శ్రీలంకకు చెందిన యువతితో పరిచయం ఏర్పాడింది… వీరిద్దరి మతాలు ఒక్కటి కావడంతో వివాహం చేసుకున్నాడు.. అక్కడే కొన్ని రోజులు ఎంజాయ్ చేసి ఇటీవలే తమిళనాడుకు వచ్చారు.. తంజావులో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని భార్యను అక్కడ ఉంచాడు…

ప్రతీసారి ఆయన తల్లిదండ్రులను కలిసి వస్తానని వెళ్తుండటంతో భార్యకు అనుమానం వచ్చి ఆరా తీసింది… అతనికి ఇదివరకే వివాహం అయిందని తెలిసింది… ఈక్రమంలో తిరిగి భర్త దుబాయ్ వెళ్లాడు… దీంతో ఆమె తంజావూరులో ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేసింది… ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయిన నలుగురు వ్యక్తులతో అక్రమ సబంధం పెట్టుకుంది. వారు సరిపోరన్నట్లు నలుగురు లాయర్లతో కూడా వివాహేతర సంబంధం పెట్టుంది… ఈ క్రమంలో తన భర్తపేరు మీద భారీగా ఆస్తులు ఉన్నాయని తెలుసుకుంది… బ్యాంకు లాకర్లో 300 సవార్ల బంగారునగలు నగదు ఆస్తి పత్రాలు ఉన్నాయని తెలుసుకుంది…

ఆ ఆస్తిని కొట్టయ్యాలని ప్లాన్ వేసింది… ఈ క్రమంలో భర్త బ్యాంక్ అకౌంట్లు లాకర్లు ఉన్న బ్యాంకు మేనేజర్ కు వలవేసింది.. ఆ మేనేజర్ తొలుత బెట్టు చేయడంతో ఆమె తన అందాలతో లైంగిక సుఖాన్ని అందించి లొంగదీసుకుని వాటిని స్వాదీనం చేసుకుంది… ఇక ఆమె కదలికలపై భర్త స్నేహితుడికి అనుమానం వచ్చింది.. విషయం ఆయనకు చెప్పాడు దీంతో ఆయన వెంటనే అక్కడకు చేరుకుని తన డబ్బు నగలను పొందేందుకు న్యాయ పోరాటం చేస్తున్నాడు.. దీంతో భార్య తన భర్తను చంపేందుకు ప్లాన్ వేసింది తన ప్రియుళ్లుకు చెప్పింది.. అతన్ని చంపితే 10 లక్షలు ఇస్తానని చెప్పింది… తాజాగా భర్త జాతీయ రహాదారిలో వెళ్తుండగా అతన్ని అడ్డుకుని కత్తులతో పొడి హత్య చేశారు.. ఈ కేసు పై విచారణ చేసి భార్యను అదుపులోకి తీసుకున్నారు… తానే హత్య చేశానని ఒప్పుకుంది ఆస్తి కోసం హత్య చేశానని తెలిపింది…