భర్తను కాదని ఇద్దరిని మెయింటేన్ చేసిన ఓ మహిళ చివరకు…..

భర్తను కాదని ఇద్దరిని మెయింటేన్ చేసిన ఓ మహిళ చివరకు.....

0
101

ఒక వివాహిత మహిళ భర్తను కాదని మరో ఇద్దరిని మెయింటెన్ చేసింది… కొన్ని రోజుల తర్వాత ఆమె కదలికలపై నిఘా పెట్టిన మాజీ ప్రియుడు ఆమెను అందరు చూస్తుండగానే అత్యంత పాశవికంగా భ్రతకకూడదనే ఉద్దేశంతో పదిసార్లు పొడిచి చంపాడు… ఈ సంఘటన గుజరాత్ జరిగింది… ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…

అమ్రేలీలోని బగస్రా ప్రాంతానికి చెందిన భావనకి లతీ పట్టణానికి చెందిన వ్యక్తితో వివాహం అయింది… ఆమె వివాహం అయిన తర్వాత స్థానికంగా ఉన్న ప్రవీణ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది… ఈ పరిచయం కాస్త అక్రమ సంబంధంగా మారింది… కొన్నిరోజులు వీరిద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు… భర్త ఇంట్లో లేని సమయంలో రెచ్చిపోయి ఎంజాయి చేశారు… ఆ తర్వాత కొద్దిరోజులకు ఆమె ప్రవీణ్ కు బ్రేకప్ చేప్పింది… సోషల్ మీడియా ద్వారా పరిచయం అయి మరో వ్యక్తి గోస్వామితో సంబంధం పెట్టుకుంది…

అతనితో కలిసి జూనాగఢ్ కు మాకం మార్చింది… ఇక తనకు బ్రేకప్ చెప్పి వేరే వ్యక్తితో సహజీవనం చేస్తుందని ప్రవీణ్ కోపం పెంచుకున్నాడు ఆమెను ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు… కొన్ని రోజులు ఆమె కదలికలపై నిఘా పెట్టాడు ఒక రోజు మార్కెట్ వెళ్లే సమయంలో ఆమెను ఫాలో అయిన మాజీ ప్రియుడు మార్కెట్ లో అందరు చూస్తుండగా ఆమెపై కత్తోతో దాడి చేశాడు… భ్రతకకూడదనే ఉద్దేశంతో సుమారు పదిసార్లు కత్తితో పొడి చంపాడు… సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు…