మహిళ ఇంట్లోకి దూరి నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్.. ఎక్కడంటే…

మహిళ ఇంట్లోకి దూరి నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్.. ఎక్కడంటే...

0
80

మహిళలపై రోజు రోజుకు అఘాయిత్యాలు ఎక్కువ అవుతున్నాయి… వీరికోసం ఎన్ని చట్టాలు వచ్చినా అవి తమకు వర్తించవన్నట్లు కామాంధులు రెచ్చిపోతున్నారు.. తాజాగా ఛత్తీస్ గడ్ లో దారుణం జరిగింది ఓ వివాహిత ఇంట్లోకి నలుగురు వ్యక్తులు వెల్లి గ్యాంగ్ రేప్ చేశారు…

స్థానికంగా కానిస్టేబుల్ గా పని చేస్తున్న శంశాంక్ శర్మ అతని స్నేహితుడు రజో భారతీ, టీచర్ కేపీ పటేల్, మరో ప్రభుత్వ ఉద్యోగి జయనారాయణ్ భోయి అనే నలుగురు వ్యక్తులు ప్రభుత్వ స్కూల్ లో ప్యూన్ గా పని చేస్తున్న ఓ మహిళను ఎవ్వరులేని సమయంలో ఆమె ఇంట్లోకి దూరి గ్యాంగ్ రేప్ చేశారు…

అంతేకాదు ఆ తతంగాన్ని వీడియోలు తీశారు… ఎవరికైనా చెబితే ఈ వీడియోలు వైరల్ చేస్తామని బెధిరించారు… తన కూతురిని కూడా చంపేస్తామని బెధిరించారు… ఇక తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది… కానిస్టేబుల్ శంశాంక్ శర్మ పలు మార్లు అత్యాచారం చేశాడని చెప్పింది.. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు..