ప్రపంచ కుబేరుల్లోకి టిక్ టాక్ యజమాని ఎంత ఆస్తి ఉందో తెలుసా

ప్రపంచ కుబేరుల్లోకి టిక్ టాక్ యజమాని ఎంత ఆస్తి ఉందో తెలుసా

0
90

ప్రపంచంలోనే అత్యంత పాప్యులర్ అయిన వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ తెలిసిందే.. అయితే మన దేశంతో పాటు పలు దేశాల్లో ఈ యాప్ బ్యాన్ అయింది, అయితే ఈ కంపెనీకి మాతృసంస్ధ బైట్ డ్యాన్స్ .. ఎన్ని దేశాల్లో బ్యాన్ అయినా టిక్ టాక్ ఫేమ్ అలాగే ఉంది, ఇక ఆ యాప్ కోసం కోట్లాది మంది ఎదురుచూస్తున్నారు.

 

అమెరికా ఈ సంస్థను బ్యాన్ చేసింది. ఇండియా సహా ఎన్నో దేశాలు టిక్ టాక్ ను నిషేధించాయి. మరి ఇలా ఉంటే కంపెనీ మార్కెట్లో విలువ తగ్గుతుంది కదా అని అనుకుంటాం… కాని టిక్ టాక్ ను స్థాపించిన జాంగ్ వైమింగ్ మాత్రం తన సంపద మరింత పెంచుకుంటూ అపర కుబేరుడు అవుతున్నారు.

 

 

38 ఏళ్ల వయసులోనే కుబేరుడు అయ్యారు ఆయన… మార్కెట్లో వాల్యు ప్రకారం 250 బిలియన్ డాలర్లకు బైట్ డ్యాన్స్ వాల్యూ

చేరింది.. టిక్ టాక్ వ్యవస్థాపకుడు జాంగ్ కు దాదాపు 25 శాతం వాటా ఉంది.. అంటే దాదాపు 63 బిలియన్ డాలర్లు. సో ఇప్పుడు చైనాలో రిచ్చెస్ట్ బిలియనీర్లలో ఆయన కూడా చేరారు.