ఏడాదికి పైగా టీచర్ బాలికలపై అత్యాచారం..

ఏడాదికి పైగా టీచర్ బాలికలపై అత్యాచారం..

0
106

మహిళలపై రోజురోజుకు అఘాయిత్యాలు ఎక్కువ అవుతున్నాయి… ఎన్ని చట్టాలు వచ్చినా తమకు వర్తించవన్నట్లు ప్రవర్తిస్తున్నారు కామాంధులు తాజాగా తాజాగా మరో దారుణం జరిగింది…

ఓ ప్రముఖ పాఠశాలలో కరాటే జుడో నేర్పించే కోచ్ బాలికలపై లైంగికదాడి చేస్తున్నారు… వారికి అశ్లీల చిత్రాలను చూపించి వారిపై లైంగిక దాడి పాల్పడేవాడు… అలా ఓ బాలికపై ఎడాదికి పైగా అత్యాచారం చేయడంతో పాటు మరో నలుగురు బాలికలను లైంగికంగా వేధిస్తున్నారు…

ఈ విషయం బాలికలు తమ పేరెంట్స్ కు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.. దీంతో కరాటే కోచ్ పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు… నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.