యువతి స్నానం చేస్తున్న వీడియోలు తీసి బెదిరించాడు చివరకు ఏమైందంటే

యువతి స్నానం చేస్తున్న వీడియోలు తీసి బెదిరించాడు చివరకు ఏమైందంటే

0
192

ఈ మధ్య కొందరు దుర్మార్గులు ఆకతాయిలు అమ్మాయిల వీడియోలు సీక్రెట్ గా తీసి వాటిని సోషల్ మీడియాలో పెడతాము మీ కుటుంబ సభ్యులకి పంపిస్తాము అని బెదిరిస్తున్నారు, ఇలా వారిని లొంగతీసుకుంటున్నారు, కొందరు ఇవి పేరెంట్స్ కి చెప్పకుండా వారి విషపు కోరల్లో చిక్కుకుంటున్నారు, తాజాగా ఓ వ్యక్తి దారుణం చేశాడు విజయనగరం జిల్లాలో.

చీపురుపల్లిలో బాలిక స్నానం చేస్తుండగా ఓ యువకుడు ఫొటోలు తీసి, వాటితో ఆమెను బెదిరించి లైంగికంగా లోబరుచుకుని గర్భవతిని చేశాడు. ఆమె మైనర్ బాలిక అని తెలుస్తోంది, ఆమెపై కన్నేసిన యువకుడు స్నానం చేస్తున్న సమయంలో వీడియోలు ఫోటోలు తీశాడు, ఆమెకి చూపించి బెదిరించాడు.

చివరకు ఆమె భయపడి అతనికి లొంగిపోయింది.. ఆ కామాంధుడు బాలికపై అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. చివరకు ఆమె తల్లి కూతురు పద్దతి చూసి ప్రశ్నించింది, చివరకు ఆస్పత్రికి తీసుకువెళితే ఆమె గర్భవతి అని తేలింది, వెంటనే కేసు పెట్టారు ఆమె కుటుంబ సభ్యులు, నిందితుడిపై పోక్సో చట్టంతో పాటు ఐపీసీ 376 సెక్షన్ కింద కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు .